నవ్‌రోజ్ ను పురస్కరించుకొని దేశ ప్రజల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.
“నవ్‌రోజ్ ముబారక్. ఈ సంవత్సరం శాంతిభరితం మరియు సమృద్ధి భరితం కావాలంటూ ఆ ఈశ్వరుడి ని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరు సంతోషం గాను, చక్కని ఆరోగ్యం తోను ఉందురు గాక” అని ఒక సందేశం లో ప్రధాన మంత్రి పేర్కొన్నారు.
Navroz Mubarak!
— Chowkidar Narendra Modi (@narendramodi) March 21, 2019
Praying for a year filled with peace and prosperity.
May everyone be happy and be blessed with good health.