శుభప్రదమైన మిలాద్-ఉన్-నబీ సందర్భం గా దేశ ప్రజల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.
“మిలాద్-ఉన్-నబీ ని పురస్కరించుకొని ఇవే శుభాకాంక్షలు. పూజనీయులైన మోహమ్మద్ ప్రవక్త (ఆయన కు శాంతి లభించు గాక) యొక్క పవిత్ర ప్రబోధాలను మనం స్మరించుకొందాం; సామరస్యం, సోదర భావం, ఇంకా శాంతి సర్వత్రా వర్ధిల్లాలని ప్రార్థన లు చేద్దాం” అని ఒక సందేశం లో ప్రధాన మంత్రి పేర్కొన్నారు.
Greetings on Milad-Un-Nabi. We remember the noble teachings of the venerable Prophet Muhammad (Peace be upon him) and pray that there is harmony, brotherhood and peace all around.
— Narendra Modi (@narendramodi) November 21, 2018