ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ జాతీయ విజ్ఞాన శాస్త్ర దినం సందర్భంగా శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. విజ్ఞాన శాస్త్ర ప్రేమికులకు ప్రధాన మంత్రి నమస్కరించారు కూడా.
‘‘జాతీయ విజ్ఞాన శాస్త్ర దినాన్ని పురస్కరించుకొని అభినందనలు. విజ్ఞాన శాస్త్ర ప్రేమికులందరికీ నేను ప్రణమిల్లుతున్నాను. అలాగే వారు వారి లోపలి విజ్ఞాన శాస్త్ర అభినివేశాన్ని పెంపొందింపచేసుకొనే క్రమంలో వారికి నా శుభాకాంక్షలను కూడా తెలియజేస్తున్నాను. మన శాస్త్రజ్ఞులను చూసుకొని భారతదేశం అమితంగా గర్విస్తోంది’’ అని ప్రధాన మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.
Greetings on #NationalScienceDay. I salute all science lovers and wish them the very best as they enhance their scientific zeal. India is extremely proud of our scientists.
— Narendra Modi (@narendramodi) February 28, 2018
Had spoken about science during the #MannKiBaat last Sunday. https://t.co/Beuk6Pa54w