సంవత్సరి సందర్భం లో దేశ ప్రజల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షల ను తెలియజేశారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘మిచ్ఛామి దుక్కడమ్.
సంవత్సరి క్షమ ను గురించి నొక్కిచెప్తుంది. ఎవ్వరి పట్ల ద్వేష భావం తలెత్తకుండు గాక. దయ భావన మరియు సోదరత్వ భావన లు ఎల్లకాలం వర్ధిల్లు గాక.’’ అని పేర్కొన్నారు.
Michhami Dukkadam!
— Narendra Modi (@narendramodi) August 31, 2022
Samvatsari emphasises on forgiveness. May there be no ill-feelings towards anyone. May the spirit of kindness and brotherhood always prevail.