రామ నవమి సందర్భంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.
"పవిత్రమైన రామ నవమి సందర్భంగా దేశ ప్రజలకు హార్దిక శుభాకాంక్షలు " అని ప్రధాన మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.
रामनवमी के पावन अवसर पर देशवासियों को हार्दिक शुभकामनाएं। Greetings on Ram Navami. pic.twitter.com/QK9DyxF0e9
— Narendra Modi (@narendramodi) April 4, 2017