రక్షా బంధన్ సందర్భం గా దేశ ప్రజల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.
‘‘మీకు అందరికీ రక్షా బంధన్ యొక్క హార్దిక శుభకామనలు. మంగళప్రదమైనటువంటి రక్షా బంధన్ రోజు న ఇవే శుభాకాంక్షలు’’ అని ఒక సందేశం లో ప్రధాన మంత్రి పేర్కొన్నారు.
रक्षाबंधन की आप सभी को हार्दिक शुभकामनाएं।
— Narendra Modi (@narendramodi) August 15, 2019
Greetings on the auspicious occasion of Raksha Bandhan.