ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈద్-ఉల్-జుహా సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
“ ఈద్-ఉల్-జుహా శుభాకాంక్షలు. ఈ పండుగ మన సమాజంలో శాంతి స్ఫూర్తితో పాటు సామూహికత్వ స్ఫూర్తిని కూడా పెంపొందింపచేయు గాక ” అని ప్రధాన మంత్రి తమ సందేశంలో పేర్కొన్నారు.
Id-ul-Zuha greetings. May this festival enhance the spirit of peace & togetherness in our society.
— Narendra Modi (@narendramodi) September 13, 2016