హనుమాన్ జయంతి సందర్భంగా దేశ ప్రజలకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.
“హనుమాన్ జయంతి సందర్భంగా దేశ ప్రజలందరికీ అనేకానేక శుభాకాంక్షలు’’ అని ప్రధాన మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.
हनुमान जयंती की सभी देशवासियों को बहुत-बहुत शुभकामनाएं।
— Narendra Modi (@narendramodi) April 11, 2017