ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈస్టర్ సందర్భంగా దేశ ప్రజలకు అభినందనలు తెలిపారు.
“ప్రతి ఒక్కరికీ ఈస్టర్ శుభాభినందనలు. యేసు క్రీస్తు యొక్క ప్రబోధాలు మన సమాజంలో సామరస్యం, కరుణ మరియు అన్యోన్యత తత్వాలను బలపరచుగాక’’ అని ప్రధాన మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.
Easter greetings to everyone! May the teachings of Jesus Christ further the spirit of harmony, compassion & togetherness in our society.
— Narendra Modi (@narendramodi) April 16, 2017