బసంత్ పంచమి, సరస్వతి పూజ ల సందర్భం లో ప్రజల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.
‘‘మంగళకరమైన బసంత్ పంచమి, సరస్వతి పూజ ల సందర్భం లో మీకు అందరికీ ఇవే హృదయపూర్వక శుభాకాంక్షలు’’ అని ఒక ట్వీట్ లో ప్రధాన మంత్రి పేర్కొన్నారు.
बसंत पंचमी और सरस्वती पूजा के पावन अवसर पर आप सभी को हार्दिक शुभकामनाएं।
— Narendra Modi (@narendramodi) February 16, 2021