బైసాఖి నాడు దేశ ప్రజలకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.
“బైసాఖి ని పురస్కరించుకొని దేశ ప్రజలందరికీ అనేకానేక శుభాకాంక్షలు” అని ప్రధాన మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.
बैसाखी की सभी देशवासियों को बहुत-बहुत शुभकामनाएं।
— Narendra Modi (@narendramodi) April 13, 2017