ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఒడిశా ప్రజలకు వ్యవసాయిక పర్వదినమైన నువాఖాయీ జుహార్ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.
“నువాఖాయీ జుహార్. ఈ ప్రత్యేక పండుగ నాడు ఒడిశా ప్రజలకు శుభాకాంక్షలు. ఈ పండుగ వ్యవసాయదారుల జీవనంలో మరింత సమృద్ధి ని ప్రసాదించాలి గాక” అని ప్రధాన మంత్రి తమ సందేశంలో పేర్కొన్నారు.
Nuakhai Juhar. Greetings to the people of Odisha on this special festival. May this festival bring more prosperity in the lives of farmers.
— Narendra Modi (@narendramodi) September 6, 2016