ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ఈద్-ఉల్-ఫితర్ పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు.
”ఈద్ శుభాకాంక్షలు ! ఈ పండుగరోజు మన సమాజంలో శాంతి, సోదర భావ స్ఫూర్తిని పెంచేందుకు సహాయపడాలని” ప్రధాన మంత్రి చెప్పారు.
Eid-ul-Fitr greetings! May this auspicious day further the spirit of peace and brotherhood in our society.
— Narendra Modi (@narendramodi) June 26, 2017