ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ దేశ ప్రజల కు ఈద్ అల్-అజ్ హా సందర్భం లో శుభాకాంక్షలు తెలిపారు. ‘‘ఈద్ అల్-అజ్ హా ను పురస్కరించుకొని ఇవే నా శుభాకాంక్షలు. ఈ పర్వదినం మన సమాజం లో శాంతి మరియు సంతోషాల భావనల ను మరింత పెంపొందిస్తుందని ఆశిస్తున్నాను. ఈద్ ముబారక్’’ అని ఒక సందేశం లో ప్రధాన మంత్రి పేర్కొన్నారు.
My best wishes on the occasion of Eid al-Adha. I hope it furthers the spirit of peace and happiness in our society. Eid Mubarak!
— Narendra Modi (@narendramodi) August 12, 2019