ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మంగళప్రదమైన దీపావళి సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
“మంగళప్రదమైన దీపావళి సందర్భంగా దేశ ప్రజలందరికీ హృదయపూర్వక శుభకామనలు. దీపావళి మీకు ప్రసన్నతను ప్రసాదించు గాక” అని ప్రధాన మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.
दीपावली के पावन अवसर पर सभी देशवासियों को हार्दिक शुभकामनाएं।
— Narendra Modi (@narendramodi) October 30, 2016
Happy Diwali!