QuotePM expresses pain over the loss of lives due to capsizing of a boat in the Krishna River

కృష్ణా న‌దిలో ప‌డ‌వ మునిగిపోయిన సంఘ‌ట‌న‌లో జ‌న న‌ష్టం వాటిల్లడం ప‌ట్ల ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ వేద‌న‌ను వ్య‌క్తం చేశారు.

‘‘కృష్ణా న‌దిలో ఒక ప‌డ‌వ మునక ఘటన సంభవించడం బాధాక‌రం. ఈ విషాద సంఘ‌ట‌న‌లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాల దుఃఖంలో నేను పాలు పంచుకొంటున్నాను. ఆంధ్ర‌ ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం మ‌రియు ఎన్‌డిఆర్ఎఫ్‌ ప్ర‌ధాన కార్యాల‌యం రక్షణ కార్య‌కలాపాల‌లో నిమ‌గ్న‌ం అయ్యాయి’’ అని ప్ర‌ధాన మంత్రి త‌న సందేశంలో పేర్కొన్నారు.

Explore More
ప్రతి భారతీయుడి రక్తం మరుగుతోంది: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ

ప్రముఖ ప్రసంగాలు

ప్రతి భారతీయుడి రక్తం మరుగుతోంది: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ
India’s urban boom an oppurtunity to build sustainable cities: Former housing secretary

Media Coverage

India’s urban boom an oppurtunity to build sustainable cities: Former housing secretary
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 13 జూలై 2025
July 13, 2025

From Spiritual Revival to Tech Independence India’s Transformation Under PM Modi