స్వదేశానికి ఒలింపిక్స్ కాంస్య పతకాన్ని సాధించి తెచ్చిన, భారత పురుషుల హాకీ జట్టును, ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ, ప్రశంసించారు.  ప్రతి భారతీయుని హృదయాలలో, మనస్సులలో హాకీ కి ఉన్న ప్రత్యేక స్థానాన్ని ప్రధానమంత్రి ఈ సందర్భంగా,  పునరుద్ఘాటించారు.  ప్రతి హాకీ ప్రేమి కునికీ, క్రీడా ఔత్సాహికులకు, 5 ఆగష్టు 2021 అత్యంత చిరస్మరణీయమైన రోజులలో ఒకటిగా ఉంటుందని ఆయన అన్నారు.  ప్రతి హాకీ ప్రేమికునికీ, క్రీడా ఔత్సాహికునికీ 2021 ఆగష్టు 5వ తేదీ అత్యంత గుర్తుండిపోయే రోజులలో ఒకటిగా నిలుస్తుందని, ప్రధానమంత్రి పేర్కొన్నారు. 

ప్రతి హాకీ ప్రేమికునికీ, క్రీడా ఔత్సాహికునికీ 2021 ఆగష్టు 5వ తేదీ అత్యంత గుర్తుండిపోయే రోజులలో ఒకటిగా నిలుస్తుందని, ప్రధానమంత్రి పేర్కొన్నారు. 

ఈ మేరకు ప్రధానమంత్రి, సామాజిక మాధ్యమం ద్వారా వరుస ట్వీట్లలో, భారత జట్టులోని ప్రతి క్రీడాకారునికీ, తమ ప్రశంసలను వ్యక్తం చేశారు.

 

 

Explore More
ప్రతి భారతీయుడి రక్తం మరుగుతోంది: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ

ప్రముఖ ప్రసంగాలు

ప్రతి భారతీయుడి రక్తం మరుగుతోంది: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ
A comprehensive effort to contain sickle cell disease

Media Coverage

A comprehensive effort to contain sickle cell disease
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 11 ఆగష్టు 2025
August 11, 2025

Appreciation by Citizens Celebrating PM Modi’s Vision for New India Powering Progress, Prosperity, and Pride