కోల్ కాతా దుర్గ పూజ ను యునెస్కో కు చెందిన నిరాకార వారసత్వ సూచీ లో చేర్చినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసన్నత ను వ్యక్తం చేశారు.
యునెస్కో చేసిన ఒక ట్వీట్ కు ప్రధాన మంత్రి సమాధానాన్ని ఇస్తూ -
‘‘భారతదేశం లో ప్రతి ఒక్కరి కి గొప్ప గర్వాన్ని, ఇంకా సంతోషాన్ని ఇచ్చేటటువంటి విషయం ఇది.
దుర్గ పూజ మన అత్యుత్తమ సంప్రదాయాల ను, మన నాగరకత ను వెల్లడి చేస్తున్నది. మరి, కోల్ కాతా లో దుర్గ పూజ ను చూడడం ఎటువంటి అనుభూతి అంటే, ఆ అనుభూతి ని ప్రతి ఒక్కరు ప్రాప్తింపచేసుకోవలసిందే.’’ అని పేర్కొన్నారు.
A matter of great pride and joy for every Indian!
— Narendra Modi (@narendramodi) December 15, 2021
Durga Puja highlights the best of our traditions and ethos. And, Kolkata’s Durga Puja is an experience everyone must have. https://t.co/DdRBcTGGs9
প্রত্যেক ভারতীয়ের জন্য গর্ব ও আনন্দের বিষয়! দুর্গাপূজা আমাদের সাংস্কৃতিক ও আত্মিক বৈশিষ্ট্যর শ্রেষ্ঠ দিকগুলিকে তুলে ধরে। আর, কলকাতার দুর্গাপূজার অভিজ্ঞতা প্রত্যেকের থাকা উচিৎ। https://t.co/DdRBcTGGs9
— Narendra Modi (@narendramodi) December 15, 2021