అరుణాచల్ ప్రదేశ్ ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ జోమ్దే కేనా కన్నుమూత పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు మరియు మద్ధతుదారులకు ప్రధాన మంత్రి తన సంతాపం తెలిపారు.
PM expressed grief on the demise of Arunachal Pradesh's Health Minister, Shri Jomde Kena & extended condolences to his family & supporters.
— PMO India (@PMOIndia) September 5, 2017