ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ బిహార్ లోని మధుబని జిల్లాలో బస్సు ప్రమాదం సంభవించి ప్రాణ నష్టం వాటిల్లడం పట్ల విచారం వ్యక్తం చేశారు.
“బిహార్ లోని మధుబని జిల్లాలో బస్సు ప్రమాదానికి గురికావడం నన్నుతీవ్ర మనోవేదనకు లోను చేసింది. ఈ దుఃఖ ఘడియలలో తమ సన్నిహితులను కోల్పోయిన కుటుంబాల శోకంలో నేను పాలుపంచుకొంటున్నాను”, అని తమ సందేశంలో పేర్కొన్నారు.
Deeply saddened by the bus accident in Bihar’s Madhubani district. My thoughts are with the bereaved families in this hour of grief: PM
— PMO India (@PMOIndia) September 19, 2016