వరల్డ్ డైబీటీజ్ డే సందర్భంగా, మధుమేహాన్ని అధిగమించడానికి ఆరోగ్యదాయకమైన జీవన శైలి ని అనుసరిస్తామంటూ ప్రతిజ్ఞ చేయవలసిందిగా ప్రజలకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఉద్బోధించారు.
‘‘ఇవాళ, వరల్డ్ డైబీటీజ్ డే నాడు, ఆరోగ్యప్రదమైన జీవనం గడుపుతామని ప్రతిన బూనుదాం; తద్వారా మధుమేహ వ్యాధిని అధిగమించవచ్చు. యువతీ యువకులలో మధుమేహ వ్యాధి పెరుగుతుండడాన్ని గురించి నేను గత నెల ‘మన్ కీ బాత్’ (మనసులో మాట) కార్యక్రమంలో ట్లాడాను’’ అని ప్రధాన మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.
Today, on #WorldDiabetesDay, let us pledge to lead healthier lives so that we can overcome diabetes. Spoke about the rising occurrence of diabetes among youth during #MannKiBaat last month. https://t.co/qI5im0NdWs
— Narendra Modi (@narendramodi) November 14, 2017