ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ టి20 వరల్డ్ కప్ పర్ ది బ్లైన్డ్-2017లో పాలుపంచుకోనున్న వారందరికీ తన శుభాభినందనలు తెలియజేశారు.
“దృష్టి జ్ఞానం లోపించిన వారి కోసం నిర్వహిస్తున్న టి 20 ప్రపంచ కప్ -2017లో పాల్గొనడానికి విచ్చేసిన అన్ని జట్లు మరియు సహాయ సిబ్బందికి ఇదే ఆత్మీయ స్వాగతం. అందరికీ శుభాభినందనలు.
ఈ టి 20 ప్రపంచ కప్ క్రీడాకారులందరిలో ఉత్తమ క్రీడా ప్రతిభకు అద్దం పడుతుంది. అంతేకాకుండా దృష్టి జ్ఞానం లోపించినవారిలో క్రికెట్ పట్ల ఆదరణను పెంచగలుతుంది.
టి 20 వరల్డ్ కప్ ఫర్ ది బ్లైన్డ్ యొక్క గీతం https://www.youtube.com/watch?v=Z0EN-zqS530 లో లభ్యం అవుతోంది” అని ప్రధాన మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు
A warm welcome & best wishes to all the teams & supporting staff who have come to participate in the T20 World Cup for the Blind 2017: PM
— PMO India (@PMOIndia) January 30, 2017
The T20 World Cup will showcase quality sporting talent among the players & will popularise cricket among blind persons: PM @narendramodi
— PMO India (@PMOIndia) January 30, 2017
Here is the Anthem of the T20 World Cup for the blind. https://t.co/Gs5ILwHFFo
— PMO India (@PMOIndia) January 30, 2017