Heartiest congratulations to my friend, President Hassan Rouhani on his re-election: PM
Iran will continue to achieve new heights under the dynamic leadership of President Hassan Rouhani: PM
India remains committed to strengthening our special relationship with Iran: PM Modi

ఇరాన్ ప్రెసిడెంట్ శ్రీ హసన్ రూహానీ తిరిగి ఎన్నికైన సందర్భంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనను అభినందించారు.

‘‘నా మిత్రుడు, ప్రెసిడెంట్ హసన్ రూహానీ గారు రెండవ సారి ఎన్నికైన సందర్భంలో అత్యంత సౌహార్దపూర్వకమైన అభినందనలు.

ప్రెసిడెంట్ హసన్ రూహానీ గారి క్రియాశీల నాయకత్వంలో ఇరాన్ సరికొత్త శిఖరాలను అందుకొంటూనే ఉంటుంది.

ఇరాన్ తో మాకున్నటువంటి ప్రత్యేకమైన సంబంధాన్ని బలోపేతం చేసుకోవాలని భారతదేశం కంకణం కట్టుకుంది’’ అని తన సందేశంలో ప్రధాన మంత్రి పేర్కొన్నారు.

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
In young children, mother tongue is the key to learning

Media Coverage

In young children, mother tongue is the key to learning
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 11 డిసెంబర్ 2024
December 11, 2024

PM Modi's Leadership Legacy of Strategic Achievements and Progress