శ్రీ గోతబయా రాజపక్షే నిన్నటి రోజు న శ్రీ లంక లో జరిగిన అధ్యక్ష ఎన్నికల లో విజేత గా నిలవడం తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయన తో టెలిఫోన్ లో మాట్లాడి, ఆయన కు అభినందనలు తెలిపారు.
భారతదేశం ప్రజలు అందరి పక్షాన మరియు తన తరఫు నుండి కూడాను ప్రధాన మంత్రి శుభాకాంక్షలు పలుకూతూ, శ్రీ రాజపక్షే సమర్ధ నాయకత్వం లో శ్రీ లంక ప్రజలు శాంతి మరియు సమృద్ధి పథం లో మరింత గా పురోగమించగలరన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. అలాగే భ్రాతృత్వం, సంస్కృతి, చరిత్ర మరియు నాగరకత పరం గా శ్రీ లంక కు మరియు భారతదేశాని కి మధ్య గల సంబంధాలు సైతం బలవత్తరం అవుతాయన్న ఆకాంక్ష ను ప్రధాన మంత్రి వ్యక్తం చేశారు. ఈ లక్ష్యాల దిశ గా పయనించడం లో భారతదేశం శ్రీ లంక ప్రభుత్వం తో కలసి పనిచేస్తూ ఉంటుందని ప్రధాన మంత్రి పునరుద్ఘాటించారు.
ప్రధాన మంత్రి అందించిన శుభాకాంక్షల కు శ్రీ రాజపక్షే ధన్యవాదాలు పలికారు. భద్రత కు, అభివృద్ధి కి పూచీ పడేటట్టుగా భారతదేశం తో అతి సన్నిహితం గా కృషి చేసేందుకు ఆయన తన సన్నద్ధత ను వ్యక్తం చేశారు.
శ్రీ రాజపక్షే ను వీలయినంత త్వరగా భారతదేశాన్ని సందర్శించేందుకు తరలి రావాలంటూ ప్రధాన మంత్రి ఆహ్వానించారు. ఈ ఆహ్వానాని కి శ్రీ రాజపక్షే సమ్మతి ని తెలిపారు.
Congratulations @GotabayaR on your victory in the Presidential elections.
— Narendra Modi (@narendramodi) November 17, 2019
I look forward to working closely with you for deepening the close and fraternal ties between our two countries and citizens, and for peace, prosperity as well as security in our region.
I also congratulate the people of Sri Lanka for the successful conduct of the elections.
— Narendra Modi (@narendramodi) November 17, 2019
I thank Prime Minister @narendramodi and the people of India for your warm wishes. Our two nations are bound by history and common beliefs and I look forward to strengthening our friendship and meeting you in the near future https://t.co/WZkLWc3MFS
— Gotabaya Rajapaksa (@GotabayaR) November 17, 2019
ජනාධිපතිවරණ ජයග්රහණය සම්බන්ධයෙන් @GotabayaR මැතිතුමනි, ඔබට සුබ පැතුම්.
— Narendra Modi (@narendramodi) November 17, 2019
අප දෙරට සහ පුරවැසියන් අතර පවතින සමීප සහ සහෝදර සබඳතා වඩා වර්ධනය කිරීමට සහ අප කලාපයේ සාමය, සෞභාග්යය මෙන්ම ආරක්ෂාව සඳහා ඔබතුමා සමඟ සමීපව වැඩ කිරීමට මඟ බලමි.
සාර්ථක මැතිවරණයක් පැවැත්වීම සම්බන්ධයෙන්ද මම ශ්රී ලංකාවේ ජනතාවට සුබ පතමි.
— Narendra Modi (@narendramodi) November 17, 2019
புதிய ஜனாதிபதியாக தேர்ந்தெடுக்கப்பட்டுள்ள @GotabayaR அவர்களுக்கு என் வாழ்த்துக்கள்.
— Narendra Modi (@narendramodi) November 17, 2019
நம் இரு நாடுகளுக்கும் இடையிலான சகோதரத்துவம் மிக்க நெருக்கமான உறவை வலுவாக்குவதற்காகவும் எமது பிராந்தியத்தின் அமைதி செழுமை மற்றும் பாதுகாப்பிற்காகவும் தங்களுடன் இணைந்து செயற்பட விரும்புகிறேன்.
''தேர்தலை வெற்றிகரமாக நடத்திய இலங்கை மக்களுக்கும் என் வாழ்த்துக்கள்''
— Narendra Modi (@narendramodi) November 17, 2019Prime Minister Shri Narendra Modi congratulated President-elect of Sri Lanka Mr. Gotabaya Rajapaksa over telephone on his electoral victory in the Presidential elections held in Sri Lanka yesterday.
Conveying the good wishes on behalf of the people of India and on his own behalf, the Prime Minister expressed confidence that under the able leadership of Mr. Rajapaksa the people of Sri Lanka will progress further on the path of peace and prosperity and fraternal, cultural, historical and civilisational ties between India and Sri Lanka will be further strengthened. The Prime Minister reiterated India’s commitment to continue to work with the Government of Sri Lanka to these ends.
Mr. Rajapaksa thanked the Prime Minister for his good wishes. He also expressed his readiness to work with India very closely to ensure development and security.
The Prime Minister extended an invitation to Mr. Rajapaksa to visit India at his early convenience. The invitation was accepted
Congratulations @GotabayaR on your victory in the Presidential elections.
— Narendra Modi (@narendramodi) November 17, 2019
I look forward to working closely with you for deepening the close and fraternal ties between our two countries and citizens, and for peace, prosperity as well as security in our region.I also congratulate the people of Sri Lanka for the successful conduct of the elections.
— Narendra Modi (@narendramodi) November 17, 2019I thank Prime Minister @narendramodi and the people of India for your warm wishes. Our two nations are bound by history and common beliefs and I look forward to strengthening our friendship and meeting you in the near future https://t.co/WZkLWc3MFS
— Gotabaya Rajapaksa (@GotabayaR) November 17, 2019ජනාධිපතිවරණ ජයග්රහණය සම්බන්ධයෙන් @GotabayaR මැතිතුමනි, ඔබට සුබ පැතුම්.
— Narendra Modi (@narendramodi) November 17, 2019
අප දෙරට සහ පුරවැසියන් අතර පවතින සමීප සහ සහෝදර සබඳතා වඩා වර්ධනය කිරීමට සහ අප කලාපයේ සාමය, සෞභාග්යය මෙන්ම ආරක්ෂාව සඳහා ඔබතුමා සමඟ සමීපව වැඩ කිරීමට මඟ බලමි.සාර්ථක මැතිවරණයක් පැවැත්වීම සම්බන්ධයෙන්ද මම ශ්රී ලංකාවේ ජනතාවට සුබ පතමි.
— Narendra Modi (@narendramodi) November 17, 2019புதிய ஜனாதிபதியாக தேர்ந்தெடுக்கப்பட்டுள்ள @GotabayaR அவர்களுக்கு என் வாழ்த்துக்கள்.
— Narendra Modi (@narendramodi) November 17, 2019
நம் இரு நாடுகளுக்கும் இடையிலான சகோதரத்துவம் மிக்க நெருக்கமான உறவை வலுவாக்குவதற்காகவும் எமது பிராந்தியத்தின் அமைதி செழுமை மற்றும் பாதுகாப்பிற்காகவும் தங்களுடன் இணைந்து செயற்பட விரும்புகிறேன்.''தேர்தலை வெற்றிகரமாக நடத்திய இலங்கை மக்களுக்கும் என் வாழ்த்துக்கள்''
— Narendra Modi (@narendramodi) November 17, 2019