ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం, రిపబ్లిక్ ఆఫ్ కొరియా అధ్యక్షుడిగా ఎన్నికైన మూన్ జాయ్-ఇన్ కు శుభాకాంక్షలు తెలిపారు. “రిపబ్లిక్ ఆఫ్ కొరియా అధ్యక్షుడిగా ఎన్నికైన మూన్ జేయ్ ఇన్ ను నేను అభినందింస్తున్నాను. త్వరలోనే ఆయనను కలుస్తాను ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వాములగా పనిచేయడానికి కూడా ఎదురు చూస్తుంటాను. " అని అన్నారు
문재인 후보의 대한민국 대통령 당선을 진심으로 축하드립니다. 특별 전략적 동반자 관계인 한국과의 긴밀한 협력을 위해 가까운 시일 내에 만나뵙기를 바랍니다. @MoonJaeIn365
— Narendra Modi (@narendramodi) May 10, 2017
I warmly congratulate H.E. Mr. Moon Jae-in upon his election as President of the Republic of Korea. @MoonJaeIn365
— Narendra Modi (@narendramodi) May 10, 2017
I look forward to meeting H.E. Mr. Moon Jae-in soon and also look forward to working closely as special strategic partners. @MoonJaeIn365
— Narendra Modi (@narendramodi) May 10, 2017