ఏశియన్ కన్ఫెడరేషన్ విమెన్స్ బాక్సింగ్ చాంపియన్ షిప్స్ లో భారతీయ బాక్సర్ మేరీ కోమ్ స్వర్ణం గెలుచుకొన్నందుకు గాను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆమెకు అభినందనలు తెలిపారు.
‘‘ఎఎస్బిసి ఏశియన్ కన్ఫెడరేషన్ విమెన్స్ బాక్సింగ్ చాంపియన్ షిప్స్ లో స్వర్ణాన్ని చేజిక్కించుకొన్నందుకు మేరీ కోమ్ కు అభినందనలు. మీరు సాధించిన విజయంతో భారతదేశం ఉప్పొంగి పోతోంది’’ అని ప్రధాన మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.
Congratulations Mary Kom for clinching the gold at the ASBC Asian Confederation Women’s Boxing Championships. India is elated at your accomplishment. @MangteC
— Narendra Modi (@narendramodi) November 8, 2017