గోవా ముఖ్యమంత్రిగా పదవీస్వీకార ప్రమాణం చేస్తున్న శ్రీ మనోహర్ పర్రికర్ ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.
“శ్రీ మనోహర్ పర్రికర్ కు, ఆయన బృందానికి పదవీస్వీకార ప్రమాణ తరుణంలో అభినందనలు. గోవా ను పురోగతిపథంలో కొత్త శిఖరాలకు చేర్చడంలో మీకు ఇవే నా శుభాకాంక్షలు” అని ప్రధాన మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.
Congratulations to @manoharparrikar and his team on being sworn in. My best wishes in taking Goa to new heights of progress.
— Narendra Modi (@narendramodi) March 14, 2017