రిపబ్లిక్ ఆఫ్ ట్యూనీశియా అధ్యక్షుని గా శ్రీ కైస్ సయ్యద్ పదవీ ప్రమాణాన్ని స్వీకరిస్తున్న సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయన ను అభినందించారు.
‘‘రిపబ్లిక్ ఆఫ్ ట్యూనీశియా అధ్యక్షుని గా పదవీప్రమాణాన్ని స్వీకరిస్తున్నటువంటి శ్రీ కైస్ సయ్యద్ కు ఇవే అభినందనలు. భారతదేశం-ట్యూనీశియా సంబంధాల ను మరింత బలోపేతం చేసేందుకు ఆయన తో కలసి పని చేయడం కోసం నేను ఎదురుచూస్తున్నాను’’ అని ప్రధాన మంత్రి ఒక సందేశం లో పేర్కొన్నారు.
Congratulations to President Kais Saied on being sworn-in as the President of the Republic of Tunisia. I look forward to working with him to further strengthen India-Tunisia relations. @PresidenceTn
— Narendra Modi (@narendramodi) October 23, 2019