భారతదేశ ప్రధాన న్యాయమూర్తిగా పదవీ ప్రమాణం స్వీకరించిన శ్రీ జస్టిస్ దీపక్ మిశ్రాను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.
‘‘భారతదేశ ప్రధాన న్యాయమూర్తిగా పదవీ ప్రమాణం స్వీకరించిన శ్రీ జస్టిస్ దీపక్ మిశ్రాకు ఇవే నా అభినందనలు. ఆయన తన విధి నిర్వహణలో అత్యుత్తమమైన పని తీరును కనబరచాలని మరియు ఆయన పదవీ కాలం ఫలప్రదం కావాలని నేను ఆకాంక్షిస్తున్నాను’’ అని ప్రధాన మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.
I congratulate Justice Dipak Misra on taking oath as the Chief Justice of India. I wish him the very best & a fruitful tenure.
— Narendra Modi (@narendramodi) August 28, 2017