భారతదేశ కమ్యూనికేషన్ శాటిలైట్ జిఎస్ఎటి-18 ని విజయవంతంగా ప్రయోగించినందుకుగాను ఐఎస్ ఆర్ ఒ ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.
“కమ్యూనికేషన్ శాటిలైట్ జిఎస్ఎటి-18 ని విజయవంతంగా ప్రయోగించినందుకు ఐఎస్ ఆర్ ఒ కు అభినందనలు. ఇది మన అంతరిక్ష కార్యక్రమంలో మరొక ముఖ్యమైన సంఘటన” అని ప్రధాన మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.
Congratulations to @isro for successfully launching the communication satellite, GSAT-18. This is another milestone for our space programme.
— Narendra Modi (@narendramodi) October 6, 2016