పిఎస్ ఎల్ వి-35 ను మరియు ఉన్నత వాతావరణ ఉపగ్రహం స్కెట్ శాట్ -1 ఉపగ్రహాన్ని, ఇంకా మరొక 7 ఉపగ్రహాలను కూడా విజయవంతంగా ప్రయోగించినందుకు ఐఎస్ ఆర్ ఒ (ఇస్రో) ను, ఆ సంస్థ శాస్త్రవేత్తలను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.
ప్రధాన మంత్రి తమ సందేశంలో “ఇది భారతదేశానికి అత్యంత ఉల్లాసపూర్వకమైన మరియు గర్వకారకమైన క్షణం. పిఎస్ ఎల్ వి- సి35/ఎస్ సిఎటిఎస్ఎటి -1 మరియు ఇంకొక 7 ఉపగ్రహాలను విజయవంతంగా ప్రయోగించిన ఇస్రో కు అభినందనలు.
మన అంతరిక్ష శాస్త్రవేత్తలు చరిత్రను లిఖిస్తూనే ఉంటారు. వారి నవోన్మేష ఉత్సాహం 125 కోట్ల మంది భారతీయులకు మరియు భారతదేశానికి ప్రపంచవ్యాప్తంగా గౌరవాన్ని ఆర్జించిపెట్టింది” అని పేర్కొన్నారు.
Moment of immense joy & pride for India. Congratulations to @isro on successful launch of PSLV-C35/SCATSAT-1 & 7 co-passenger satellites.
— Narendra Modi (@narendramodi) September 26, 2016
Our space scientists keep scripting history. Their innovative zeal has touched the lives of 125 crore Indians & made India proud worldwide.
— Narendra Modi (@narendramodi) September 26, 2016
Congrats @isro for setting another example of space cooperation by launching US, Canada, Algeria satellites together with its own satellite.
— Narendra Modi (@narendramodi) September 26, 2016
Congratulations to our promising & talented students of @iitbombay, who created the Pratham satellite that was launched today.
— Narendra Modi (@narendramodi) September 26, 2016
I applaud the industrious & innovative students of @PESUniversity, Bengaluru for creating the PiSat that was launched successfully today.
— Narendra Modi (@narendramodi) September 26, 2016