ఐఎన్ఎస్వి తరిణిలో నావికా సాగర్ పరిక్రమ పూర్తి చేసినందుకు మహిళల బృందంను ప్రధాని మోదీ నేడు అభినందించారు. ఒక ట్వీట్లో, " ప్రపంచాన్ని చుట్టి వచ్చే లక్ష్యంతో ఐఎన్ఎస్వి తరిణిలో నావికా సాగర్ పరిక్రమ పూర్తి చేసిన భారత నావికాదళం యొక్క మహిళా సిబ్బందికి హృదయపూర్వక అభినందనలు!”
Heartiest congratulations to Indian Navy's all-women crew of INSV Tarini for completing the Navika Sagar Parikrama, their mission to circumnavigate the globe. Welcome home. The entire nation is proud of you! #WelcomeHomeTarini pic.twitter.com/z3asFZSzmc
— Narendra Modi (@narendramodi) May 21, 2018