డాక్టర్స్ డే నాడు డాక్టర్ బి.సి. రాయ్ కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నివాళుల ను అర్పించారు; వైద్యుల కు ఆయన అభినందనల ను తెలియజేశారు.
“వైద్యుల దినం సందర్భం గా, మన సమాజాన్ని దృఢమైందిగా మరియు ఆరోగ్యకరమైందిగా తీర్చిదిద్దేందుకు రేయింబవళ్ళు కృషి చేస్తున్నందుకుగాను కఠోరం గా శ్రమిస్తున్నటువంటి మన వైద్యులు అందరి ని నేను అభినందిస్తున్నాను. ప్రజా సంక్షేమాని కి వారు అందిస్తున్నటువంటి భారీ తోడ్పాటు ను మాటల లో ఇముడ్చలేము. స్వయానా ఒక విశిష్ట వైద్యుడు అయినటువంటి డాక్టర్ బి.సి. రాయ్ కి కూడా నేను నివాళుల ను అర్పిస్తున్నాను” అని ప్రధాన మంత్రి ఒక సందేశం లో పేర్కొన్నారు.
On #DoctorsDay, I congratulate all hardworking doctors for their round the clock efforts to make our society fit and healthy. No words can do justice to their monumental contribution to public welfare.
— Narendra Modi (@narendramodi) July 1, 2019
I also pay tributes to Dr. BC Roy, a distinguished doctor himself.