ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పంజాబ్ ముఖ్యమంత్రిగా పదవీప్రమాణం స్వీకరించిన కెప్టెన్ అమరీందర్ సింగ్ ను అభినందించారు.
“పంజాబ్ ముఖ్యమంత్రిగా పదవీప్రమాణం స్వీకరించిన కెప్టెన్ అమరీందర్ సింగ్ కు ఇవే అభినందనలు. పంజాబ్ అభివృద్ధి కోసం పనిచేయడంలో మీరు మీ అత్యుత్తమమైన ప్రదర్శనను కనబరుస్తారని ఆకాంక్షిస్తున్నాను” అని ప్రధాన మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు
Congratulations @capt_amarinder on taking oath as CM. Wishing you the very best in working for Punjab’s development.
— Narendra Modi (@narendramodi) March 16, 2017