కెనడా ప్రధాని శ్రీ జస్టిన్ ట్రూడో ఎన్నికల లో గెలిచినందుకు గాను ఆయన కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న అభినందన లు తెలిపారు.
‘‘శ్రీ జస్టిన్ ట్రూడో, ఇవే నా అభినందనలు. బహుళత్వం పట్ల, ప్రజాస్వామ్యం పట్ల బలమైన వచన బద్ధత తో, ఉమ్మడి విలువల తో కెనడా మరియు భారతదేశం సంధానింపబడి ఉన్నాయి. ద్వైపాక్షిక సంబంధాల ను మరింత గా బలోపేతం చేసుకొనేందుకు కలసి పని చేయాలని నిరీక్షిస్తున్నాను’’ అని ప్రధాన మంత్రి ఒక సందేశం లో పేర్కొన్నారు.
Congratulations @JustinTrudeau!
— Narendra Modi (@narendramodi) October 22, 2019
India and Canada are connected by shared values and a strong commitment to democracy as well as plurality.
Looking forward to working together to further strengthen bilateral relations. pic.twitter.com/8zYvyuixCw