ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆసియా కుస్తీ చాంపియన్ షిప్ లో స్వర్ణాన్ని గెల్చుకున్న శ్రీ బజరంగ్ పూనియా ను అభినందించారు.
“ఆసియా కుస్తీ చాంపియన్ షిప్ లో స్వర్ణాన్ని సాధించిన శ్రీ బజరంగ్ పూనియా కు అభినందనలు. ఆయన ప్రశంసాయోగ్యమైన విజయ సాధనను చూసి భారతదేశం చాలా గర్వపడుతోంది” అని ప్రధాన మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.
Congratulations to Bajrang Punia for securing the Gold in Asian Wrestling Championship. India is very proud of his exemplary accomplishment.
— Narendra Modi (@narendramodi) May 13, 2017