టోక్యో ఒలింపిక్స్ లో మల్లయుద్ధం లో కాంస్య పతకాన్ని గెలిచినందుకు బజ్ రంగ్ పూనియా కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందన లు తెలిపారు.
ప్రఝధాన మంత్రి ఒక ట్వీట్ లో –
#Tokyo2020 నుంచి సంతోషదాయకమైనటువంటి వార్త. @BajrangPunia అద్భుతం గా పోరాడారు. మీ కార్యసాధన కు గాను మీకు ఇవే అభినందన లు. మీరు సాధించింది భారతదేశం లో ప్రతి ఒక్కరు గర్వపడేటట్టు, సంతోషించేటట్టు చేసింది.’’ అని పేర్కొన్నారు.
Delightful news from #Tokyo2020! Spectacularly fought @BajrangPunia. Congratulations to you for your accomplishment, which makes every Indian proud and happy.
— Narendra Modi (@narendramodi) August 7, 2021