ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పి.వి. సింధు చైనా ఓపెన్ లో తన తొలి సూపర్ సిరీస్ టైటిల్ ను గెలిచినందుకు ఆమెను అభినందించారు.
“పి.వి. సింధు తొలి సూపర్ సిరీస్ టైటిల్ ను గెలిచినందుకు ఆమెకు అభినందనలు. చైనా ఓపెన్ లో ఆమె చక్కగా ఆడారు” అని ప్రధాన మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.
Congratulations to @Pvsindhu1 for her first super series title. Well played! #ChinaOpen
— Narendra Modi (@narendramodi) November 20, 2016