భారతీయ కాలమిస్ట్, హాస్య రచయిత మరియు నాటక రచయిత శ్రీ తారక్ మెహతా కన్నుమూత పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు.
“సుప్రసిద్ధ నాటక రచయిత మరియు హాస్య రచయిత శ్రీ తారక్ మెహతా కు ఇదే నా శ్రద్ధాంజలి. ఆయన జీవన పర్యంతం వ్యంగ్యాన్ని, కలాన్ని వీడలేదు. నాకు ఆయనతో భేటీ అయ్యే అదృష్టం పలుమార్లు దక్కింది. ఆయనను పద్మశ్రీ పురస్కారంతో సత్కరించినప్పుడు కూడా కలుసుకొనే అవకాశం లభించింది. శ్రీ తారక్ మెహతా రచనలలో భారతీయ వైవిధ్యంలోని ఏకత్వ ఛాయ కనిపిస్తుంది. టప్పూ సహా అనేక పాత్రలు మనసులో ముద్ర వేసుకున్నాయి” అని ప్రధాన మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.
सुप्रसिद्ध नाटककार और हास्य लेखक तारक मेहता जी को श्रद्धांजलि। उन्होंने जीवन भर व्यंग्य और कलम का साथ नहीं छोड़ा। pic.twitter.com/FRRpA3raYW
— Narendra Modi (@narendramodi) March 1, 2017
मुझे तारक मेहता जी से कई बार मिलने का सौभाग्य मिला। जब उन्हें पद्मश्री से सम्मानित किया गया, तब भी उनसे मिलने का अवसर मिला।
— Narendra Modi (@narendramodi) March 1, 2017
तारक मेहता जी के लेखन में भारत की विविधता में एकता की झलक दिखती है । टप्पू समेत कई किरदार लोगों के दिलों में बस गये।
— Narendra Modi (@narendramodi) March 1, 2017