దేవ్ ఘర్ లోని సత్సంగ్ ఆశ్రమాని కి చెందిన ఆచార్యదేవ్ శ్రీ అశోక్ రంజన్ చక్రవర్తి కన్నుమూత పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రగాఢ దుఃఖాన్ని వ్యక్తం చేశారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘దేవ్ ఘర్ లోని సత్సంగ్ ఆశ్రమాని కి చెందిన ఆచార్యదేవ్ శ్రీ అశోక్ రంజన్ చక్రవర్తి ని సమాజాని కి ఆయన చేసిన నిస్వార్ధ సేవ కు గాను ఎల్లప్పటికీ స్మరించుకోవడం జరుగుతుంది. విద్య అన్నా, ఆరోగ్య సంరక్షణ అన్నా, సామాజిక న్యాయం అన్నా, సాధికారిత కల్పన అన్నా ఆయన కు మక్కువ గా ఉండేది. ఈ దుఃఖ ఘడియ లో, ఆయన ఆరాధకుల కు ఇదే నా సంతాపం. ఓమ్ శాంతి’’ అని పేర్కొన్నారు.
Acharyadev Ashok Ranjan Chakroborty of the Satsang Ashram, Deoghar, will always be remembered for his selfless service to society. He was passionate about education, healthcare, social justice and empowerment. In this tragic hour, my thoughts are with all his devotees. Om Shanti.
— Narendra Modi (@narendramodi) December 16, 2021
দেওঘরের সৎসঙ্গ আশ্রমের আচার্যদেব অশোক রঞ্জন চক্রবর্তী তাঁর নিঃস্বার্থ সমাজসেবার জন্য চিরস্মরণীয় হয়ে থাকবেন। তিনি শিক্ষা, স্বাস্থ্য, সামাজিক ন্যায় ও ক্ষমতায়নের জন্য কাজ করে গেছেন। শোকের এই সময়ে তাঁর সমস্ত ভক্তকে আমি সমবেদনা জানাই। ওঁ শান্তি।
— Narendra Modi (@narendramodi) December 16, 2021