మధ్య ప్రదేశ్ లోని జబల్ పుర్ లో ఒక ఆసుపత్రి లోమంటలు చెలరేగిన కారణంగా ప్రాణ నష్టం వాటిల్లినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర దు:ఖాన్ని వ్యక్తం చేశారు.
ప్రధాన మంత్రి కార్యాలయం (పిఎమ్ఒ) ఒక ట్వీట్ లో -
‘‘మధ్య ప్రదేశ్ లోని జబల్ పుర్ లో ఒక ఆసుపత్రి లోమంటలు చెలరేగిన కారణంగా ప్రాణ నష్టం వాటిల్లిందని తెలుసుకొని బాధపడ్డాను. ప్రియతములను కోల్పోయిన కుటుంబాల కు ఇదే సంతాపం. ఈ ఘటన లో గాయపడ్డ వారు అతి త్వరలో పున:స్వస్థులు కావాలని ఆశపడుతున్నాను. బాధిత వ్యక్తుల కు స్థానిక పాలన యంత్రాంగం అన్ని విధాలుగాను సహాయాన్ని అందజేస్తున్నది: ప్రధాన మంత్రి’’ అని తెలిపింది.
Anguished by the loss of lives due to a fire at a hospital in Jabalpur, Madhya Pradesh. Condolences to the bereaved families. I hope the injured recover at the earliest. The local administration is providing all assistance to those affected: PM @narendramodi
— PMO India (@PMOIndia) August 1, 2022