ఆంధ్ర ప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లా లో ఒక బస్సు ప్రమాదాని కి లోనైన కారణం గా ప్రాణ నష్టం సంభవించినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రగాఢ దుఃఖాన్ని వ్యక్తం చేశారు.
ప్రధాన మంత్రి కార్యాలయం ఒక ట్వీట్ లో -
‘‘ ఆంధ్ర ప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లా లో ఒక బస్సు ప్రమాదాని కి గురైన కారణం గా ప్రాణ నష్టం జరిగిందని తెలిసి దుఃఖం కలిగింది. ఈ శోక ఘడియ లో, ఆప్తుల ను కోల్పోయిన కుటుంబాల కు కలిగిన దుఃఖం లో నేను సైతం పాలుపంచుకొంటున్నాను: ప్రధాన మంత్రి @narendramodi ’’ అని పేర్కొంది.
Saddened by the loss of lives due to a bus accident in West Godavari, Andhra Pradesh. In this hour of grief, my thoughts are with the bereaved families: PM @narendramodi
— PMO India (@PMOIndia) December 15, 2021