ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఉత్తరాఖండ్ లోని ఉత్తర కాశి లో జరిగిన బస్సు ప్రమాదంలో ప్రాణనష్టం జరగడం పట్ల వేదనను వ్యక్తం చేశారు.
‘‘ఉత్తర కాశి లో దురదృష్టవశాత్తు జరిగిన బస్సు ప్రమాదంలో ఆప్తులను కోల్పోయిన వారికి ఇదే నా సంఘీభావం. మరణించిన వారి ఆత్మకు శాంతి లభించుగాక. ఈ ఘటనలో గాయపడిన వారు త్వరగా కోలుకొంటారని ఆశిస్తున్నాను’’ అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తన సందేశంలో పేర్కొన్నారు.
బస్సు ప్రమాదంలో చనిపోయిన వారి సంబంధికులకు పిఎమ్ ఎన్ఆర్ఎఫ్ నుండి రూ.2 లక్షల వంతున, గాయపడిన వారికి రూ.50,000 వంతున అనుగ్రహపూర్వక చెల్లింపును ప్రధాన మంత్రి ప్రకటించారు.
My prayers & solidarity with those who lost their loved ones in the unfortunate bus accident in Uttarkashi. May the injured recover soon: PM
— PMO India (@PMOIndia) May 24, 2017
Ex gratia of Rs. 2 lakhs from PMNRF for the next of kin of those killed in the accident in Uttarkashi has been announced by PM.
— PMO India (@PMOIndia) May 24, 2017
PM @narendramodi has also announced Rs. 50,000 for those seriously injured in the bus accident in Uttarkashi.
— PMO India (@PMOIndia) May 24, 2017