మధ్య ప్రదేశ్ లోని గ్వాలియర్ లో జరిగిన ఒక రోడ్డు ప్రమాదం లో ప్రాణ నష్టం వాటిల్లడం పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ దుఃఖాన్ని వ్యక్తం చేశారు.
‘‘మధ్య ప్రదేశ్ లోని గ్వాలియర్ లో జరిగిన రోడ్డు ప్రమాదం అత్యంత దుఃఖాన్ని కలిగించింది. మృతుల దగ్గరి సంబంధికుల కు నేను సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నాను; ఈ ఘటన లో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను’’ అని ఒక ట్వీట్ లో ప్రధాన మంత్రి పేర్కొన్నారు.
मध्य प्रदेश के ग्वालियर में हुई सड़क दुर्घटना से अत्यंत दुख पहुंचा है। मृतकों के परिजनों के प्रति मैं संवेदना प्रकट करता हूं, साथ ही घायलों के जल्द स्वस्थ होने की कामना करता हूं: PM @narendramodi
— PMO India (@PMOIndia) March 23, 2021