కర్ణాటకలోని హుబ్లీలో జరిగిన దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర సంతాపం తెలిపారు. ప్రాణాలు కోల్పోయిన వారి సమీప బంధువులకు ప్రధానమంత్రి 2 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా . అలాగే గాయపడిన వారికి 50 వేల రూపాయలను ప్రధానంత్రి జాతీయ సహాయ నిధి నుంచి (పిఎంఎన్ ఆర్ ఎఫ్) చెల్లించనున్నట్టు ప్రకటించారు.
ఇందుకు సంబంధించి ప్రధానమంత్రి ఒక ట్వీట్ చేస్తూ,
కర్ణాటకలోని హుబ్లీలో జరిగిన దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోవడం బాధకలిగించింది. నా ఆలోచనలు అన్నీ మరణించిన వారిచుట్టూ తిరుగుతున్నాయి. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను.PM @narendramodi"
హుబ్లీ దుర్ఘటనలో మరణించిన ఒక్కొక్కరి తరఫున వారి సమీప కుటుంబ సభ్యులకు పిఎంఎన్ ఆర్ ఎఫ్ నుంచి 2 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా, గాయపడిన వారికి 50, 000 రూపాయలు అందించడం జరుగుతుంది. PM @narendramodi"
Pained by the loss of lives due to a mishap in Hubli, Karnataka. My thoughts are with the bereaved families. May the injured recover soon: PM @narendramodi
— PMO India (@PMOIndia) May 24, 2022
ಕರ್ನಾಟಕದ ಹುಬ್ಬಳ್ಳಿಯಲ್ಲಿ ನಡೆದ ರಸ್ತೆ ಅಪಘಾತದಲ್ಲಿ ಜೀವ ಹಾನಿಯಾಗಿರುವುದು ನೋವುತಂದಿದೆ. ಮೃತರ ಕುಟುಂಬಗಳಿಗೆ ನನ್ನ ಸಂತಾಪಗಳು. ಗಾಯಗೊಂಡಿರುವವರು ಶೀಘ್ರ ಗುಣಮುಖರಾಗಲಿ: ಪ್ರಧಾನಮಂತ್ರಿ @narendramodi
— PMO India (@PMOIndia) May 24, 2022
ಹುಬ್ಬಳ್ಳಿಯಲ್ಲಿ ಸಂಭವಿಸಿದ ದುರ್ಘಟನೆಯಿಂದ ಪ್ರಾಣ ಕಳೆದುಕೊಂಡವರ ಸಂಬಂಧಿಗಳಿಗೆ ಪಿಎಂಎನ್ಆರ್ಎಫ್ ನಿಧಿಯಿಂದ ತಲಾ 2 ಲಕ್ಷ ರೂ. ಪರಿಹಾರ ನೀಡಲಾಗುವುದು. ಗಾಯಾಳುಗಳಿಗೂ ತಲಾ 50,000 ರೂ. ನೀಡಲಾಗುವುದು: ಪ್ರಧಾನಮಂತ್ರಿ @narendramodi
— PMO India (@PMOIndia) May 24, 2022