స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు నమస్కరించారు.
“స్వామి వివేకానంద కు ఆయన జయంతి నాడు ఇదే నా ప్రణామం. ‘జాతీయ యువజన దినం’ అయిన ఈ రోజున ‘న్యూ ఇండియా’ నిర్మాతలుగా ఉన్న మన యువతీయువకుల లోని అజేయ శక్తికి మరియు ఉత్సాహానికి నేను ప్రణమిల్లుతున్నాను” అని ప్రధాన మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.
I bow to Swami Vivekananda on his Jayanti. Today, on National Youth Day I salute the indomitable energy and enthusiasm of our youngsters, who are the builders of New India. pic.twitter.com/1aXEqvVRgY
— Narendra Modi (@narendramodi) January 12, 2018