గౌరవాని కి మరియు సాధికారిత కు పూచీ పడడం లో ఒక గృహానికి ఉండే ప్రధాన పాత్ర ను గురించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న నొక్కిచెప్పారు.
ఈ రోజు న మహిళల దినం సందర్భం లో ఆయన మాట్లాడుతూ, పిఎమ్-ఆవాస్ యోజన మహిళల యొక్క సశక్తీకరణ ను మరింత గా పెంచడం లో ఒక గేమ్ చేంజర్ గా ఉంది అని వ్యాఖ్యానించారు.
ఎక్స్ మాధ్యం లో ప్రధాన మంత్రి ఒక సందేశాన్ని నమోదు చేస్తూ, ఆ సందేశం లో -
‘‘ఇల్లు అనేది గౌరవాని కి పునాదిగా ఉంటుంది. సాధికారిత మొదలయ్యేది మరి కలలు రెక్కలు తొడుక్కొనేదీ ఇంటిలోనే.
మహిళల సశక్తీకరణ ను మును ముందుకు తీసుకు పోవడం లో పిఎమ్-ఆవాస్ యోజన ఒక గేమ్ చేంజర్ గా ఉంది’’ అని పేర్కొన్నారు.
A home is the foundation of dignity. It's where empowerment begins and dreams take flight.
— Narendra Modi (@narendramodi) March 8, 2024
PM-AWAS Yojana has been a game-changer to further empowerment of women. pic.twitter.com/qb5aSW5h5u