స్వాతంత్య్ర పోరాటానికి ఒక పునాదిని భక్తి ఉద్యమం వేసినట్లుగానే, అదే మాదిరిగా ప్రస్తుతం ఆత్మనిర్భర్ భారత్ కు ఒక ఆధారాన్ని మన దేశంలోని సాధువులు, మహాత్ములు, మహంతులు, అలాగే ఆచార్యులు అందజేయనున్నారని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. ఈ రోజు న జైన ఆచార్య శ్రీ విజయ్ వల్లభ్ సురీశ్వర్ జీ మహారాజ్ 151వ జయంతి కి గుర్తు గా ‘స్టాచ్యూ ఆఫ్ పీస్’ ను వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రధాన మంత్రి ఆవిష్కరించారు. ఆ తరువాత ఆ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగించారు. ఈ సందర్భం లో ఆయన ప్రసంగం ముఖ్యాంశాల్లో.. స్వాతంత్య్ర పోరాటం, ప్రస్తుతం చేపడుతున్న ఆత్మనిర్భరతల వంటి సామాజిక, రాజకీయ, ఆర్థిక కార్యక్రమాలకు ధార్మిక, ఆధ్యాత్మిక పునాది ని ఏర్పరచడం ఎంతయినా అవసరం అన్నది.. కూడా ఒక ముఖ్యాంశం గా ఉండింది.
जिस प्रकार आजादी के आंदोलन की पीठिका भक्ति आंदोलन से शुरू हुई, वैसे ही आत्मनिर्भर भारत की पीठिका हमारे संत-महंत-आचार्य तैयार कर सकते हैं।
— Narendra Modi (@narendramodi) November 16, 2020
हर व्यक्ति तक वोकल फॉर लोकल का संदेश पहुंचते रहना चाहिए। मैं संतों-महापुरुषों से विनम्र निवेदन करता हूं कि आइए, हम इसके लिए आगे बढ़ें। pic.twitter.com/2i0YuLvWgU