Dadi Janki is a true Karma Yogi, who continues to serve society even at the age of 100 years: PM
PM Modi appreciates the work done by the Brahma Kumaris institution in many fields, including in solar energy
Brahma Kumar and Kumaris have spread the message of India's rich culture throughout the world: PM

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు బ్రహ్మకుమారీల సంస్థ 80వ వార్షికోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్సింగ్ మాధ్యమం ద్వారా ప్రసంగించారు.

ప్రధానమంత్రి అంతర్జాతీయ సమావేశం మరియు సాంస్కృతిక ఉత్సవానికి దేశ, విదేశాల నుండి విచ్చేసిన ప్రతినిధులకు స్వాగతం పలుకుతూ, ప్రజా పిత బ్రహ్మకుమారీ ఈశ్వరీయ విశ్వవిద్యాలయ వ్యవస్థాపకుడైన దాదా లేఖ్ రాజ్ కు నివాళులు అర్పించారు. 100 సంవత్సరాల వయస్సు ఉన్న దాదీ జానకి గారిని ఆయన ప్రశంసిస్తూ ఈ వయస్సులో కూడా సంఘ సేవలో నిమగ్నమై ఉన్న ఆమె నిజమైన కర్మ యోగి అని అభివర్ణించారు.

 

సౌర శక్తి రంగంతో సహా అనేక రంగాలలో బ్రహ్మకుమారీల సంస్థ చేసిన పనులను ప్రధాన మంత్రి మోదీ మెచ్చుకొన్నారు. అవినీతిని అంతం చేయడం కోసం డిజిటల్ లావాదేవీల వినియోగాన్ని విస్తరించవలసిందిగా పిలుపునిచ్చారు.

‘స్వచ్చ భారత్’, ఎల్ఇడి దీపాల వాడకం వంటి విషయాలను కూడా ప్రధాన మంత్రి ప్రస్తావించి, వాటి వల్ల ఒనగూడే లాభాలను గురించి వివరించారు.

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
'Under PM Narendra Modi's guidance, para-sports is getting much-needed recognition,' says Praveen Kumar

Media Coverage

'Under PM Narendra Modi's guidance, para-sports is getting much-needed recognition,' says Praveen Kumar
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister remembers Rani Velu Nachiyar on her birth anniversary
January 03, 2025

The Prime Minister, Shri Narendra Modi remembered the courageous Rani Velu Nachiyar on her birth anniversary today. Shri Modi remarked that she waged a heroic fight against colonial rule, showing unparalleled valour and strategic brilliance.

In a post on X, Shri Modi wrote:

"Remembering the courageous Rani Velu Nachiyar on her birth anniversary! She waged a heroic fight against colonial rule, showing unparalleled valour and strategic brilliance. She inspired generations to stand against oppression and fight for freedom. Her role in furthering women empowerment is also widely appreciated."