In every state there are a few districts where development parameters are strong. We can learn from them and work on weaker districts: PM
A spirit of competitive and cooperative federalism is very good for country: PM Modi
Public participation in development process yields transformative results: PM Modi
Essential to identify the areas where districts need improvement and then address the shortcomings: Prime Minister

చ‌ట్ట‌స‌భ స‌భ్యుల జాతీయ స‌ద‌స్సును ఉద్దేశించి పార్ల‌మెంట్ సెంట్ర‌ల్ హాల్‌లో ఈరోజు ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ప్ర‌సంగించారు.ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ ప్ర‌ధాని, ప్ర‌తిరాష్ట్రంలోనూ అభివృద్ధి ప్ర‌మాణాలు బ‌లంగా గ‌ల జిల్లాలు కొన్ని ఉన్నాయ‌ని, వాటినుంచి మనం బ‌ల‌హీన జిల్లాల‌ను అబివృద్ధి చేయ‌డం నేర్చుకోవాల‌ని ఆయ‌న సూచించారు.
పోటీ స‌హ‌కార స‌మాఖ్య‌స్ఫూర్తి దేశానికి ఎంతో మంచిద‌ని ప్ర‌ధాని అన్నారు. 
ప్ర‌జ‌ల భాగ‌స్వామ్యం అన్ని వేళ‌లా ఎంతో ఉప‌యోగ‌ప‌డుతుంది. ఎక్క‌డైతే అధికారులు అభివృద్ధి ప్ర‌క్రియ‌లో ప్ర‌జ‌ల‌తో క‌లిసి ప‌నిచేస్తూ వారిని అభివృద్ధిలో భాగ‌స్వాముల‌ను చేస్తారో అక్క‌డ ఫ‌లితాలు మార్పుకు దోహ‌ద‌ప‌డుతున్నాయ‌ని ఆయ‌న అన్నారు.
జిల్లాలో ఎక్క‌డ ప‌రిస్థితి మెరుగుప‌ర‌చ‌వ‌ల‌సి ఉందో గుర్తించ‌డం ప్ర‌ధాన‌మ‌ని, ఆ త‌ర్వాత అందుకు సంబంధించిన లోపాల‌ను స‌రిచేయాల‌ని ప్ర‌ధాని అన్నారు.
 

జిల్లాల‌లో మ‌నం క‌నీసం ఒక అంశంలో మార్పు తీసుకురావ‌డానికి నిర్ణ‌యించుకున్నా, ఇత‌ర లోటుపాట్ల విష‌యంలో ప‌నిచేయ‌డానికి ఊపు వ‌స్తుంద‌ని ఆయ‌న అన్నారు. 
మ‌న‌కు మాన‌వ వ‌న‌రులున్నాయి, మ‌న‌కు నైపుణ్యం, వ‌న‌రులు ఉన్నాయి. మ‌నం చేయ‌వ‌ల‌సింది, ఒక ల‌క్ష్యంతో ప‌నిచేసి సానుకూల మార్పును సాధించ‌డ‌మే. మ‌న ల‌క్ష్యం సామాజిక న్యాయం.
అభివృద్ధిని కోరుకుంటున్న‌జిల్లాల‌పై ప‌నిచేయ‌డం వ‌ల్ల‌, మ‌నం మాన‌వాభివృద్ధి సూచిక లో భార‌త దేశం స్థానాన్ని మెరుగుప‌ర‌చ‌గ‌లం.
చ‌ట్ట‌స‌భ స‌భ్యుల‌కు సంబంధించిన ఈ స‌మావేశానికి స్పీక‌ర్ సుమిత్రా మ‌హాజ‌న్ చూపిన‌చొర‌వ అభినంద‌నీయం. కీలక అంశాల‌పై చ‌ర్చించేందుకు వివిధ రాష్ట్రాల‌కు చెందిన చ‌ట్ట‌స‌భ స‌భ్యులు స‌మావేశం కావ‌డం మంచి ప‌రిణామం అని ప్ర‌ధాన‌మంత్రి అన్నారు.

Click here to read PM's speech

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
The Bill to replace MGNREGS simultaneously furthers the cause of asset creation and providing a strong safety net

Media Coverage

The Bill to replace MGNREGS simultaneously furthers the cause of asset creation and providing a strong safety net
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 22 డిసెంబర్ 2025
December 22, 2025

Aatmanirbhar Triumphs: PM Modi's Initiatives Driving India's Global Ascent